Home / Sports News

Sports News

Tech 2 Teach gives you Latest Sports News in Telugu, Cricket News in Telugu, Tennis News in Telugu, Football News in Telugu, Hockey News in Telugu, Pro Kabaddi 2018 News in Telugu and Updates, Latest Sports breaking news, sports news headlines today based on badminton, volleyball in Telugu.

కోహ్లికి విశ్రాంతి…. రహానేకు కెప్టెన్సీ….

rahane taken kohli's captaincy

కోహ్లికి అఫ్గాన్‌ టెస్టుకు విశ్రాంతి కల్పించడంతో మరోసారి రహానేకు కెప్టెన్సీ అవకాశం వచ్చింది. తొలిసారి రహానేకు నాయకత్వం వహించే అవకాశం రావడంకు గల కారణం గత సంవత్సరం జరిగిన ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌లో కెప్టెన్‌ కోహ్లికి గాయం కారణంతో సిరీస్‌ నిర్ణయాత్మక ధర్మశాల టెస్టుకు దూరమయ్యాడు. కోహ్లి స్థానంలో తన బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించాడు భారత్‌కు మంచి విజయాన్ని అందించాడు రహానే. దీనితో బీసీసీఐ అజింక్యా రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. …

Read More »

శ్రీవారి సన్నిధిలో ఐపీల్ ట్రోఫీకి పూజలు జరిపిన ధోని సేనా

ఐపీఎల్‌ చాంపియన్‌ హోదాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు సోమవారం సాయంత్రం సొంత గడ్డకు చేరుకుంది. వీరికి విమానాశ్రయంలో అభిమానులు ఆనందోత్సాహాలతో ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆటగాళ్లంతా పటిష్ఠ భద్రత మధ్య తాము బస చేసే హోటలుకు చేరుకున్నారు. కాగా, జట్టుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రెస్‌మీట్‌ను మేనేజ్‌మెంట్‌ ఏర్పాటు చేయలేదు. మరోవైపు హోటల్‌ క్రౌన్‌ ప్లాజాలో ఆటగాళ్లు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యులు అంతా కలిసి ప్రైవేట్‌ డిన్నర్‌లో …

Read More »